parallax background

Abdominal Aortic Aneurysm

Abdominal Aortic Aneurysm


  • Also called Aortic Aneurysm, AAA.
  • When an essential blood vessel in the abdomen that supplies blood to the legs becomes weak, and shows an outward bulge and eventually like a balloon it is called an abdominal aortic aneurysm.
  • The risk factors for these aneurysms are family medical history of AAA, smoking, and long history of high blood pressure, old age.

 
 

ఉదర బృహద్ధమని అనూరిజం (రక్తనాళము ఉబ్బు ట)


  • దీనినే“AAA” అని కూడా పిలుస్తారు.
  • కాళ్ళకు రక్తాన్ని సరఫరా చేసే ఉదరంలోని ఒక ముఖ్యమైన రక్తనాళం బలహీనంగా మారినప్పుడు మరియు బయటికిఉబ్బినట్లు కనిపించినప్పుడు మరియు చివరికిబెలూన్ లాగా ఉంటేదానిని “ఉదర బృహద్ధమని అనూరిజం” అంటారు.
  • రోగియొక్క కుటుంబ వైద్య AAA చరిత,్రమరియు ధూమపానం, సుదీర్ఘఅధిక రక్తపోటు ఈ అనూరిజమ్లకు పమ్ర ాద కారకాలు. కొంత మందిలో వ్రుధాప్యం వలన కూడా ఇదిసంభవించవచ్చు.

Make Appointment