parallax background

Deep Vein Thrombosis

Deep Vein Thrombosis


  • Also called DVT, Deep Venous Thrombosis.
  • DVT occurs when there is clumping of blood leading to solid clot in deep veins of Legs or Arms.
  • Some DVT’s may be asymptomatic whereas some present with severe swelling and pain. There is inherent risk of breakdown of this clot which may travel to either of lungs leading to breathing difficult (Pulmonary Embolism) or even death.

 
 
  • “డీప్ వెనస్ థ్రాంబోసిస్” (DVT) అని కూడా పిలుస్తారు.
  • రక్తం ఘనీభవించుట/గడ్డకట్టుట కు హేతువుగా మారేరక్తకణాలు సమీకరించబడినప్పుడు DVT సంభవిస్తుంది.
  • కొన్ని DVTలు నొప్పిని కలిగించకపోవచ్చు, అయితేమరికొన్ని చాలా బాధాకరంగా ఉంటాయి. సాధారణంగా ఇలాంటిస్తితిలో రక్తాన్ని పలుచన చేసెమందులతో చికిత్స చేస్తారు.
  • అయినప్పటికీ, రక్తం గడ్డకట్టిన భాగం విరిగిపోయినట్లయితే, అదిఊపిరితిత్తులలోకివెళ్లి శ్వాస తీసుకోవడం కష్టతరం చేస్తుందిదీని పర్యవసానం గా మరణం కూడా సంభవించవచ్చు, దీనినే “పల్మనరీఎంబోలిజం” అంటారు.

Make Appointment