parallax background

Carotid Arteries Disease

Carotid Arteries Disease


  • Carotid arteries are the arteries found on each side of the neck, supplying blood to the brain from the heart.
  • These arteries sometimes become narrow (carotid stenosis) due to build-up of plaque which is known as atherosclerosis i.e. build-up of fatty deposits along the innermost layer of the arteries.
  • Overtime, small clots can form, then break off and travel to the brain, causing a minor or major stroke.
  • Risk grows higher with age, history of smoking, high blood pressure, high cholesterol, diabetes or heart disease.

 
 

కరోటిడ్ ధమనుల వ్యా ధి


  • కరోటిడ్ ధమనులు మెడ ఇరువైపుల కనిపించేధమనులు, ఇవి గుండెనుండిమెదడుకు రక్తాన్ని సరఫరా చేస్తాయి. అథెరోస్క్లెరోసిస్ అని పిలువబడేఫలకం ఏర్పడటం వలన ఈ ధమనులు కొన్నిసార్లు సన్న పడతాయి దీనినే వైద్య పరిభాషలో “కరోటిడ్ స్టెనోసిస్” అంటారు, అనగా ధమనుల లోపలి పొర వెంట కొవ్వు నిల్వలు ఏర్పడటం.
  • కాలక్రమేణా ఇవి చిన్న గడ్డలుగా మారుతాయి తర్వాత విచ్ఛిన్నం చెంది మెదడుకు పయ్ర ాణిస్తాయి, దీని వలన చిన్న లేదా పెద్దపోటు వస్తుంది.
  • కారకాలు:

    1. ధూమపానం, అధిక రక్తపోటు , అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, గుండెజబ్బులతో ఈ పమ్ర ాదం పెరుగుతుంది.

Make Appointment