Peripheral Arterial Disease
Peripheral Arterial Disease
- Also called PAD, Peripheral arterial occlusive disease (PAOD).
- Peripheral Artery Disease (P.A.D.) is a disease in which plaque builds up in the arteries that carry blood to your Brain, Internal organs, and Limbs.
- Plaque is made up of fat, cholesterol, calcium, fibrous tissue, and other substances in the blood.
- PAD most commonly affects arteries in the legs.
- This build-up typically occurs gradually. If allowed to progress, blood flow in that artery can become limited or blocked all together. The difficulty in walking is called claudication. If it progresses further, it can lead to gangrene and need for limb amputation.
పరిధీయధమని వ్యాధి
- PAD అని కూడా పిలుస్తారు, పెరిఫెరల్ ఆర్టరీఆక్లూ జివ్ డిసీజ్ (PAOD).
- పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (P.A.D.) అనేది మీ మెదడు, అంతర్గత అవయవాలు మరియు కీళ్ళకు రక్తాన్ని తీసుకువెళ్లేధమనులలో ఫలకం ఏర్పడేవ్యాధి.
- రక్తంలోని కొవ్వు, కొలెస్ట్రాల్, కాల్షియం, పీచు కణజాలం మరియు ఇతర పదార్థాలతో ఫలకం తయారవుతుంది.
- PAD సాధారణంగా కాళ్ళలోని ధమనులను పభ్రావితం చేస్తుంది.
- ఈ ఫలకం నిర్మాణం సాధారణంగా క్రమంగా జరుగుతుంది. దీనిని పట్లజగ్రాత్తవహించనట్లైతే ఇది పురోగమించి ఆ ధమనిలో రక్త పసరణను ్ర పరిమితం చేస్తుంది లేదా పూర్తిగా నిరోధించవచ్చు. దీనివలన నడవడంలో ఇబ్బంది (క్లాడికేషన్) కలుగుతుంది, మరింత పురోగమిస్తేగ్యాంగ్రీన్కు దారితీస్తుందిమరియు అవయవ విచ్ఛేదనం అవసరం.