- Also called Thoracic Aneurysm, Descending Aortic Aneurysm, Thoracic Aortic Dissection.
- The aorta is the largest blood vessel in the body. It delivers oxygenated blood from the
heart to the rest of the body.
- An aortic aneurysm is a bulging, weakened area in the wall of the aorta.
- Over time, the blood vessel balloons and is at risk for bursting (rupture) or
separating (dissection). This can cause life threatening bleeding and potentially death.
- Sudden severe pain in jaw, neck, upper back, pain in chest can be associated with a
thoracic aneurysm. It can also be a sign of a life-threatening medical emergency.
- Medical intervention is required when the risk of the rupture is greater than the risk of the
procedure.
థొరాసిక్ అయోర్టిక్ అనూరిజం
- బృహద్ధమని శరీరంలోని అతి పెద్దరక్తనాళం. ఇది గుండెనుండి శరీరంలోని మిగిలిన భాగాలకు ఆక్సిజన్తో
కూడిన రక్తాన్ని అందిస్తుంది. “బృహద్ధమని సంబంధ అనూరిజం” అనేది బృహద్ధమని గోడలో ఉబ్బి న,
బలహీనమైన ప్రాంతం. కాలక్రమేణా, రక్తనాళం బుడగ లాగ ఉబ్బు తుందిమరియు పగిలిపోయేస్థితికిలేదా
చీలిపొయేస్థితికిచేరుకుని పమ్ర ాదానికికారణం అవుతుంది.
- ఇదిప్రాణాంతక రక్తస్రావం వ్యక్తిమరణానికి కారణహేతువు. ఛాతీ, దవడ, మెడ, వెన్ను పైభాగంలో ఆకస్మిక
తీవమ్ర ైన నొప్పి, “థొరాసిక్ అనూరిజం” తో సంబంధం కలిగిఉంటుంది. అత్యవసర వైద్య చికిత్స పరిస్థితికికూడా
సంకేతం కావచ్చు .
- ఆపరేషన్ పమ్ర ాదం కంటే చీలిక పమ్ర ాదం ఎక్కు వగా ఉన్నప్పు డు శస్తచి్ర కిత్స అందించబడుతుంది.