Peripheral Arterial Aneurysm
Peripheral Arterial Aneurysm
- Varieties include Popliteal Aneurysm, Femoral Aneurysm, Splenic Aneurysm.
- These aneurysms develop in arteries other than the aorta – a weakening in the wall of a blood vessel.
- They are usually genetic Or Trauma of Blood Vessels.
- Most peripheral aneurysms occur in the popliteal artery.
- They can also occur in the femoral artery in the groin, the carotid artery in the neck or occasionally in the arms.
- Risk Factors that contribute to atherosclerosis include: Family history of heart or vascular diseases, high blood pressure, high cholesterol, obesity and smoking.
- Many of these risk factors can be reduced or eliminated by changing the lifestyle.
- ఇందులో పాప్లిటియల్ అనూరిజం, ఫెమోరల్ అనూరిజం, స్ప్లెనిక్ అనూరిజం వంటిరకాలు ఉన్నా యి.
- ఈ అనూరిజమ్స్ బృహద్ధమని కాకుండా ఇతర ధమనులలో అభివృద్ధిచెందుతాయి రక్తనాళాల గోడలు బలహీనపడటం వలన ఈ లక్షణం సంభవిస్తుంది. దీనికిసహజంగ జన్యు పరమైకారణాలు లేదా ధమనులకు గాయం కావడం.
- చాలా పరిధీయ అనూరిజమ్స్ పాప్లిటియల్ ఆర్టరీలో సంభవిస్తాయి, ఇది తొడ మరియు మోకాలి వెనుక భాగంలో నడుస్తుంది.
- గజ్జలోని తొడ ధమని, మెడలోని కరోటిడ్ ధమని లేదా అప్పు డప్పు డు చేతుల్లో కూడా ఏర్పడతాయి.
అథెరోస్క్లెరోసిస్కు దోహదపడేపమ్ర ాద కారకాలు:
- గుండెలేదా వాస్కు లర్ వ్యా ధుల కుటుంబ చరిత,్రఅధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం మరియు ధూమపానం.
- జీవనశైలిని మార్చడం ద్వా రా ఈ పమ్ర ాద కారకాలు చాలా వరకు తగ్గించబడతాయి లేదా తొలగించబడతాయి.